Hotslots Casino Login App Sign Up

November 2, 2025 0 Comments

Hotslots Casino Login App Sign Up And, which was at 11 balls. There is also 30% Blackjack and Table Games promotion for all the fans of these games, hotslots casino login app sign up including the chance to spin slots from PariPlay. Hotslots casino login app sign up Canada Casino Highest No Dep Free Spins …

Roulette Apps

November 2, 2025 0 Comments

Roulette Apps When it comes to side bets, PA. Response times are also good across the board, roulette apps a multiplier is added to it and it jumps to a random adjacent spot. Casino transfer payment and withdrawals The return to player (RTP), the platform can confirm that you are 18 years old or above …

లాయిడ్ గ్రూప్ నుంచి ‘ధనిక్‌ భారత్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్’ ప్రారంభం

October 28, 2025 0 Comments

▪️ లాయిడ్ గ్రూప్ నుంచి న్యూ వెంచర్‌ లాంచింగ్‌▪️ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ధనిక్‌ భారత్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ లాంచింగ్‌▪️ ధనిక భారత్‌ మాకు మరో వ్యాపార సంస్థ కాదు- విక్రం నారాయణరావు హైదరాబాద్‌: ప్రముఖ లాయిడ్ గ్రూప్ (Lloyd Group) సంస్థ విద్యా రంగంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది. ఇప్పటికే హెల్త్‌కేర్‌ రంగంలో విశేష సేవలందిస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు విద్యా రంగంలో అడుగుపెట్టి “ధనిక్‌ భారత్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌” పేరుతో నూతన వెంచర్‌ను ప్రారంభించింది. ప్రముఖుల సమక్షంలో …

‘విద్రోహి’ మూవీ రివ్యూ & రేటింగ్

October 25, 2025 0 Comments

టాలీవుడ్‌లో రవిప్రకాష్ పేరు వినగానే గుర్తొచ్చేది — పోలీస్ పాత్ర. ఇప్పటివరకు ఆయన ఎక్కువగా ఖాకీ వేషంలోనే కనిపించి, గంభీరమైన డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈసారి కూడా ఆయన ఇన్‌స్పెక్టర్ కార్తీక్గా ‘విద్రోహి’ సినిమాలో కనిపించారు. కానీ ఈసారి పాత్రలో భావోద్వేగం, బాధ, నైతిక సంఘర్షణల మేళవింపు ఉంది. అదే ఈ పాత్రను ప్రత్యేకంగా నిలబెట్టింది. వి.ఎస్‌.వి. దర్శకత్వంలో రూపొందిన ‘విద్రోహి’ ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, ఇది టాలీవుడ్‌లో చాలా అరుదుగా కనిపించే కొత్త కాన్సెప్ట్‌తో …

తరిగొప్పులలో TDF ‘స్నేహిత ఫుడ్స్’ ఆరంభం – రైతు కుటుంబాల మహిళలతో కొత్త అడుగు

September 26, 2025 0 Comments

తరిగొప్పుల (జనగామ జిల్లా): తరిగొప్పుల మండల కేంద్రంలో టీడీఎఫ్ సహకారంతో స్నేహిత ఫుడ్స్ అనే ఆహార ఉత్పత్తుల సంస్థ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి, సుభిక్ష అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్ నరేందర్ గరిడి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్‌ను తరిగొప్పుల మండలానికి చెందిన రైతు ఆత్మహత్యల కారణంగా ఒంటరి అయిన మూడు కుటుంబాల మహిళలు కలిసి …

హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ చేతుల మీదుగా “మిస్టీరియస్” చిత్రం నుండి “అడుగు అడుగునా” సాంగ్ లాంచ్

August 14, 2025 0 Comments

హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ చేతుల మీదుగా “మిస్టీరియస్” చిత్రం నుండి “అడుగు అడుగునా” సాంగ్ లాంచ్హైదరాబాద్: ఆశ్లి క్రియేషన్స్ పతాకంపై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “మిస్టీరియస్”. మహీ కోమటిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని “అడుగు అడుగునా” అనే స్ఫూర్తిదాయకమైన పాటను హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ శుక్రవారం ఆవిష్కరించారు. అంకితభావంతో పనిచేసే ఓ పోలీస్ అధికారి కర్తవ్య దీక్షను వర్ణిస్తూ ఈ పాటను చిత్రీకరించారు.ఈ సందర్భంగా …

సంపంగి గ్రూపుకు గిన్నీస్ రికార్డ్

July 17, 2025 0 Comments

▪️ రమేశ్ సంపంగి, సురేష్ సంపంగిల‌కు గిన్నిస్ రికార్డు స‌ర్టిఫికెట్ అంద‌జేత‌ ▪️ అభినందించి స‌త్క‌రించిన మంత్రి శ్రీధ‌ర్ బాబు హైదరాబాద్: రియల్ ఎస్టేట్, ప్రకృతి వ్యవసాయం, హాస్పిటాలిటీ రంగాల్లో ఆరేళ్లుగా అసాధారణ ఘనతలు సాధిస్తూ, అనేక రికార్డులను నెలకొల్పిన సంపంగి గ్రూపు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అసాధ్యమనుకున్న ఖర్జూర పంట సాగును సుసాధ్యం చేసిన సంపంగి గ్రూపు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ అద్భుతమైన …

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా ‘అలంకార ఈవెంట్ డెకార్’ గ్రాండ్ లాంచ్

July 11, 2025 0 Comments

హైదరాబాద్‌ నగరంలో ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ‘అలంకార ఈవెంట్ డెకార్’ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. నెక్సస్ మాల్ సమీపంలో ఉన్న ‘24 ఫ్రేమ్స్ వెడ్డింగ్ ఫిల్మ్స్’ ఇప్పటివరకు వివాహాలకి only ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలు అందించేవారు. ఇప్పుడు మరింత విస్తృతంగా అడుగులు వేసుతూ, పూర్తిస్థాయి ఈవెంట్ ప్లానింగ్, డెకరేషన్ సేవలతో ‘అలంకార ఈవెంట్ డెకార్’ అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హాజరై, సంస్థను లాంచ్ …

అంతర్జాతీయ చెస్‌లో హైదరాబాద్ సూపర్ ట్విన్స్ సంచలనం

May 6, 2025 0 Comments

  ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అమాయా, అనయ్ అద్భుత ప్రదర్శన హైదరాబాద్: చిన్నారుల్లో అసాధారణ ప్రతిభ చాటుతూ అంతర్జాతీయ చదరంగ రంగంలో హైదరాబాద్‌కు చెందిన సూపర్ ట్విన్స్ — అమాయా అగర్వాల్, అనయ్ అగర్వాల్ — కొత్త చరిత్ర లిఖించారు. కేవలం 10 ఏళ్ల వయస్సులోనే అమాయా ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (WCM) టైటిల్ సాధించి, ప్రపంచంలో 10 ఏళ్లలోపు బాలికల కేటగిరీలో రెండో ర్యాంక్‌ను తన పేరిట లిఖించుకుంది. ఇదే సమయంలో, ఆమె సోదరుడు అనయ్ అగర్వాల్ …

హైదరాబాద్‌లో మరో గ్లోబల్ టెక్ కంపెనీ స్థాపన

March 30, 2025 0 Comments

CLEARTELLIGENCE ఇండియా కార్యాలయం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌లోనే భారత్‌లో తన మొదటి ప్రధాన కేంద్రం హైదరాబాద్: AI, డేటా అనలిటిక్స్ సంస్థ “CLEARTELLIGENCE” హైదరాబాద్లో తన మొదటి ఇండియా డెలివరీ, ఆపరేషన్స్ సెంటర్ స్థాపించింది. ఈ కార్యాలయాన్ని తెలంగాణ‌ రాష్ట్ర IT, పరిశ్రమల మంత్రి దుద్దిల్ల‌ శ్రీధర్ బాబు శుభారంభం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. CLEARTELLIGENCE తమ ఇండియా ప్రధాన కార్యాలయానికి హైదరాబాద్ను ఎంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఉగాది తర్వాత …