▪️ రమేశ్ సంపంగి, సురేష్ సంపంగిలకు గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ అందజేత ▪️ అభినందించి సత్కరించిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్: రియల్ ఎస్టేట్, ప్రకృతి వ్యవసాయం, హాస్పిటాలిటీ రంగాల్లో ఆరేళ్లుగా అసాధారణ ఘనతలు సాధిస్తూ, అనేక రికార్డులను నెలకొల్పిన సంపంగి గ్రూపు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అసాధ్యమనుకున్న ఖర్జూర పంట సాగును సుసాధ్యం చేసిన సంపంగి గ్రూపు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ అద్భుతమైన …