అద్దె ఇల్లు.. సొంత ఇల్లు, ఏది బెటర్?

January 4, 2023 0 Comments

‘‘ఎన్నాళ్లని అద్దె ఇంట్లో ఉంటాం? సొంత ఇల్లు కొనుక్కుంటే చిరస్థాయిగా మనతో ఉండిపోతుంది. భవిష్యత్తులో అమ్మినా మంచి రేటు వస్తుంది’’ అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే, సాధారణ పౌరుడు బ్యాంకుల్లో రుణం తీసుకుని EMI‌తో వాయిదాలు చెల్లించాలని భావిస్తుంటారు. అయితే, పెద్ద నగరాల్లో ఇళ్ల ధరలు, వాటికి కట్టే నెలవారీ EMIలతో పోల్చితే అద్దె ధరలే తక్కువని ఓ సర్వేలో తేలింది. హైదరాబాద్‌లో కొన్న ఇల్లుకి నెలవారీ రూ.30,995 చెల్లిస్తున్నట్లయితే.. అదె ఇంట్లో అద్దెకు …